కన్నడ చిత్రపరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఆషికా రంగనాథ్. తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందం, అభినయంతో మెప్పించినా..తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు. ఇటీవలే నాగార్జున జోడిగా నా సామిరంగ మూవీలో నటించింది ఈ బ్యూటీ. కన్నడ చిత్రపరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది