Adah Sharma: రిపబ్లిక్ డే రోజు అదా శర్మ ఇలా.. మూగజీవాలతో క్రేజీ బ్యూటీ
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ అదా శర్మ. ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది.