Ritu Chaudhary: షార్ట్ స్కర్ట్ లో రెచ్చిపోయిన రీతూ.. అందాల ఆరబోతలో తగ్గేదెలే

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో నేమ్, ఫేమ్ కొట్టేసిన నటీనటుల లిస్టు పెద్దదే. అందులో రీతూ చౌదరి కూడా ఒకరని చెప్పుకోవాలి. జబర్దస్త్‌ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. ఈ వేదికగా మంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది.

Phani CH

|

Updated on: Jan 26, 2024 | 1:13 PM

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో నేమ్, ఫేమ్ కొట్టేసిన నటీనటుల లిస్టు పెద్దదే. అందులో రీతూ చౌదరి కూడా ఒకరని చెప్పుకోవాలి. జబర్దస్త్‌ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. ఈ వేదికగా మంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది.

1 / 7
సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.

2 / 7
జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది.

3 / 7
జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ. కామెడీకి తోడు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ సొంత అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంది ఈ బ్యూటీ.

4 / 7
గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అందాల జాతర చేస్తోంది రీతూ చౌదరీ. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని లాగేస్తోంది.

5 / 7
కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే ఫొటోస్. అమ్మడి హాట్ డోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.

6 / 7
పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తూ హవా నడిపిస్తున్న రీతూ చౌదరీ.. తాజాగా కొన్ని స్టిల్స్ షేర్ చేసి వాటిని నెట్టింట వైరల్ చేసేసింది.  కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది.

7 / 7
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ