పెళ్లి వార్తల్లో నిజమెంత? రూమర్స్‌పై స్పందించని ‘మెగా’ ఫ్యామిలీ

'మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ (36), హీరోయిన్‌ లావణ్య త్రిపాటి (32) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంత వరకు వీరిరువురు..

పెళ్లి వార్తల్లో నిజమెంత? రూమర్స్‌పై స్పందించని 'మెగా' ఫ్యామిలీ
Varun Tej, Lavanya Tripathi
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2023 | 8:38 AM

‘మెగా’ వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ (36), హీరోయిన్‌ లావణ్య త్రిపాటి (32) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంత వరకు వీరిరువురు స్పందించింది లేదు. ఇప్పుడు ఏకంగా త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇరువురి కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగనుందని డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు.

ఐతే సోషల్ మీడియాలో ఇంత హడావుడి జరుగుతున్నా.. మెగా ఫ్యామిలీ మాత్రం ఎందుకో పెదవి విప్పడం లేదు. దీంతో ఈ వార్తల్లో నిజమెంతో తెలీక అభిమానులు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడమే సస్పెన్స్‌కు ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి

గాసిప్స్‌పై ఇన్నాళ్లు పరోక్షంగా ఖండిస్తూ వచ్చినా ఇప్పుడు మాత్రం వాళ్ల నుంచి కానీ, వాళ్ల ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి ఖండన లేకపోవడంతో నిశ్చితార్థం ఖాయం అని నెటిజన్లు ఓ నిర్ణయినికి వచ్చేస్తున్నారు. మరోవైపు వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం రోమ్‌, ఇటలీ వెకేషన్‌లో ఉన్నాడు. ఇక లావణ్య త్రిపాఠి సినిమా షూట్‌లలో బిజీబిజీగా ఉంది. వరుణ్‌ తేజ్‌-లావణ్య తొలిసారి ‘మిస్టర్‌’ మువీలో, ఆ తర్వాత ‘అంతరిక్షం’లో జోడీ కట్టారు. సినిమా షూట్‌ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నట్లు నెటిజన్లు కథలు అల్లుతున్నారు. ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ వేచి చేడవల్సిందే..!

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే