AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreenath Bhasi: మహిళా జర్నలిస్టుతో హీరో అసభ్య ప్రవర్తన.. అరెస్ట్ చేసిన పోలీసులు..

శ్రీనాథ్ కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారాడు.

Sreenath Bhasi: మహిళా జర్నలిస్టుతో హీరో అసభ్య ప్రవర్తన.. అరెస్ట్ చేసిన పోలీసులు..
Sreenath Bhasi
Rajitha Chanti
|

Updated on: Sep 27, 2022 | 8:23 AM

Share

మలయాళ స్టార్ హీరో శ్రీనాథ్ భాసీని (Sreenath Bhasi) కేరళ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇటీవల తన రాబోయే చిత్రం చట్టంబి ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీనాథ్ సదరు మహిళా యాంకర్‏పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆమెపై కోపంతో దుర్భాషలాడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనాథ్‏ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అతడిపై సెక్షన్ 354, 509, 294బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీనాథ్ కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారాడు.

శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చట్టంబి. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీనాథ్ సహనం కోల్పోయి.. సదరు మహిళా యాంకర్ పై విరుచుకుప్డడాడు. అసభ్యమైన పదజాలంతో ఆమెను దుర్భాషలాడడాడు. దీంతో సదరు యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనతో అసభ్యంగా మట్లాడిన మాటలను రికార్డ్ చేసి పోలీసులకు వినిపించింది. దీంతో అతడిపై విమెన్ హెరాస్మెంట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశార పోలీసులు. అయితే తన అరెస్ట్ ను శ్రీనాథ్ ఖండించారు. సదరు యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చారు.

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?