Mahesh Babu : నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను : మహేష్ బాబు

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 20, 2021 | 3:56 PM

సినిమా తారలే కాదు వారిపిల్లలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. వీరిలో మహేష్ డాటర్ సితార ఒకరు. ఈ చిన్నారి ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది.

Mahesh Babu : నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను : మహేష్ బాబు
Mahesh

Follow us on

Mahesh Babu : సినిమా తారలే కాదు వారిపిల్లలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. వీరిలో మహేష్ డాటర్ సితార ఒకరు. ఈ చిన్నారి ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది. ఈ లిటిల్ ప్రిన్సెస్ డాన్సింగ్ వీడియోలు, క్యూట్ ఫొటోస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి.సితారకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తల్లి నమ్రత ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంత చిన్న వయసులోనే దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ‘ఎ అండ్ ఎస్’ అనే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది సితార. ఈ రోజు ఈ చిన్నారి పుట్టిన రోజు . ఈ  సందర్భంగా  మహేష్, నమ్రత శిరోద్కర్ తమ చిన్నారికి బర్త్ డే  సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఇక మహేష్ అభిమానులు స్టార్ కిడ్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ.. ‘#SitaraTurns9’ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

ఇక మహేష్ విషెస్ తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ”నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!! నా ప్రపంచానికి ఎల్లప్పుడూ వెలిగిస్తుంది నువ్వే . హ్యాపీ 9! నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను!”అని రాసుకొచ్చారు. ”ఈ రోజుతో 9 సంవత్సరాలు! నీ ఎదుగుదల చూడటం నాకు గొప్ప ఆనందం. ఎల్లప్పుడూ ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకో! పుట్టినరోజు శుభాకాంక్షలు సితార!! అని నమ్రత సితారకు విషెస్ తెలిపారు. అలాగే సితార అన్న గౌతమ్ విషెస్ తెలుపుతూ.. “ఆమె నాకు చాలా కోపం తెప్పిస్తుంది కాని ఆమె లేకుండా ఒక రోజు కూడా నేను ఊహించుకోలేను! నా గూఫ్ బాల్.. పార్టనర్-ఇన్-క్రైమ్.. నా లిటిల్ సిస్టర్. అంటూ చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sharwanand : జోరుమీదున్న యంగ్ హీరో.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ మొదలు పెట్టిన శర్వా..

Mani Ratnam’s Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్.. 

Corona Effect on Theatres: త్రిశంకు స్వర్గంలో తెలుగు సినీ పరిశ్రమ.. థియేటర్లపై సినిమా కష్టాలు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu