Charmy Kaur: తండ్రిని కాకాపట్టడానికి ట్రైచేసిన హీరోయిన్ ఛార్మి.. చివరకు ఏమైందో తెలుసా..

పైసల కోసమో.. పార్టీ పర్మిషన్ కోసమో.. బైక్‌ కోసమో.. బ్రాండెడ్ బట్టల కోసమో... అమ్మా నాన్నలను కాకా పట్టడం వెరీ కామన్‌..! మరో మాటలో చెప్పాలంటే.. మస్కా కొట్టడం..

Charmy Kaur: తండ్రిని కాకాపట్టడానికి ట్రైచేసిన హీరోయిన్ ఛార్మి.. చివరకు ఏమైందో తెలుసా..
Charmme Kaur
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 20, 2021 | 4:23 PM

Charmy Kaur: పైసల కోసమో.. పార్టీ పర్మిషన్ కోసమో.. బైక్‌ కోసమో.. బ్రాండెడ్ బట్టల కోసమో… అమ్మా నాన్నలను కాకా పట్టడం వెరీ కామన్‌..! మరో మాటలో చెప్పాలంటే.. మస్కా కొట్టడం.. మాయ చేయడం వెరీ వెరీ కామన్‌. అందుకే దీన్నో కళగా.. అందరికీ ఉండాల్సిన క్వాలిటీగా చెబుతంటారు యంగ్‌ స్టర్స్‌. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా ఫుల్గా సంపాదించిన ఛార్మి.. ప్రొడ్యూసర్గా మారి.. సూపర్‌ హిట్లు తీస్తున్న ఛార్మి కూడా.. తన తండ్రిని ఓ రేంజ్‌లో కాకా పడుతుంది తెలుసా..! ఏంటి నమ్మట్లేదా… అయితే ఈ వీడియో చూడండి..!

ఛార్మీ అనుకుంటే ఏదైనా చేయవచ్చు అయినా కాని.. ఏంతో క్యాట్‌గా…వెరీ స్వీట్‌గా తన తండ్రి కాళ్లు పడుతూ.. మస్కా కొడుతున్నారు. తను మాత్రమే కాదు తన పప్పీతో కూడా కాళ్లు పట్టిస్తూ.. “పప్పా …పప్పా… ” అంటూ తన తండ్రికే మక్కన్‌ పూసే ప్రయత్నం చేశారు. అయితే బేటీ ఏక్‌ నెంబరీ అయితే తండ్రి దస్‌ నెంబరీ అవుతాడా.. తండ్రి కూడా ఏక్‌ నెంబరీ అయి ఉంటాడు కదండి…! అందుకే ఛార్మి చర్యను చాలా తెలివిగా కనిపెట్టి మక్కన్‌ పూస్తున్నావా ఛార్మి అంటూ.. ఛార్మ చర్యకు చెక్‌పెట్టేశారు మన స్టార్‌ హీరోయిన్ తండ్రి.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu : నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను : మహేష్ బాబు

Mani Ratnam’s Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్.. 

Samuthirakani : మెగాస్టార్ సినిమాలో కీలక పాత్రలో విలక్షణ నటుడు.. లూసిఫర్ రీమేక్ లో బన్నీ విలన్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!