Sharwanand : జోరుమీదున్న యంగ్ హీరో.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ మొదలు పెట్టిన శర్వా..

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్ వంటి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తిము తెచ్చుకున్న తిరుమల కిషోర్...

Sharwanand : జోరుమీదున్న యంగ్ హీరో..  ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ మొదలు పెట్టిన శర్వా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 20, 2021 | 1:35 PM

Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్ వంటి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తిము తెచ్చుకున్న తిరుమల కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్ మొదటినుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తిము తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వా వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. ఇప్పటికే అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆడవాళ్ళూ మీకు జోహార్లు అనే సినిమాను కూడా పట్టాలెక్కించాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో శర్వతో పడీపడీ లేచే మనసు సినిమాను రూపొందించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా రేజిలర్ షూటింగ్ మంగళవారం మొదలైంది. ఈ  సందర్భంగా షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోను షేర్ చేశారు. ఈ ఫొటోలో  హీరో హీరోయిన్లతో పాటుగా దర్శకుడు ఉన్నారు. ప్రస్తుతం హీరోహీరోయిన్లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం మహిళల గొప్పతనాన్ని వివరించే సినిమా అని తెలుస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raj Kundra : శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కు కారణం ఆమేనా.. అసలు విషయం ఏంటంటే..

Raj Kundra: రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్.. వీడియో కాల్ లో అలా..

Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు