Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ నయా ప్లాన్.. ఈసారి ఇలా

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా ఈ  మూవీ రానుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు..

Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ నయా ప్లాన్.. ఈసారి ఇలా
Trivikram Mahesh Babu Movie
Follow us

|

Updated on: Sep 10, 2022 | 8:01 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా ఈ  మూవీ రానుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు మహేష్. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు థియటర్స్ లో విజయం సాధించపోయినా.. టీవీలో మాత్రం మంచి విజయాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలు టీవీల్లో వస్తే ఇప్పటికీ ప్రేక్షకులు వదిలిపెట్టారు. ఇక ఇప్పుడు మహేష్ కోసం త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేశారని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. రెండు నెలల క్రితం లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాదాపు 11 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ – మహేష్ కలిసి సినిమా చేయాడంతో ఈ మూవీ పై భారీగా బజ్ క్రియేట్ అయ్యింది.  అంతే కాదు ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే త్రివిక్రమ్ సినిమాలకు ప్రత్యేకంగా ఓ రైటర్స్ టీమ్ వర్క్ చేస్తూ వుంటుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ వర్క్ తో పాటు త్రివిక్రమ్ సొంతం గానే డైలాగ్ వెర్షన్ ని పూర్తి చేస్తుంటారు. అయితే తాజాగా తన టీమ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట గురూజీ. కొంతమంది యంగ్ రైటర్స్ ఫైనల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేసి త్రివిక్రమ్ కి అందించారట. స్క్రిప్ట్  నచ్చడంతో త్రివిక్రమ్ ఆ స్క్రిప్ట్ కి స్క్రీన్ ప్లే డైలాగ్స్ ని రెడీ చేశారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి (12 )నుంచి జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో