AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitara Birthday: సితారకు మహేశ్ బాబు బర్త్ డే విషెస్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నమ్రత.. మీరు చూసేయండి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు,నెటిజన్లు మహేశ్ వారసురాలికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక హీరో మహేశ్ బాబు తన దైన స్టై ల్ లో తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. సన్ సైన్‌లో మెరిసిపోతున్న సితార ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర చేసిన మహేశ్

Sitara Birthday: సితారకు మహేశ్ బాబు బర్త్ డే విషెస్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నమ్రత.. మీరు చూసేయండి
Mahesh Babu Family
Basha Shek
|

Updated on: Jul 20, 2024 | 12:30 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు,నెటిజన్లు మహేశ్ వారసురాలికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక హీరో మహేశ్ బాబు తన దైన స్టై ల్ లో తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. సన్ సైన్‌లో మెరిసిపోతున్న సితార ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర చేసిన మహేశ్ ‘ ‘హ్యాపీ 12 మై సన్‌షైన్‌’ అని విషెస్ చెప్పాడు. ఇక నమ్రతా కూడా స్పెషల్ వీడియతో సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురి చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్ చేసిందామె.. ‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్‌ గైడ్‌లా ఉంటూ నీతో ఉన్న ప్రతి క్షణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఐ లవ్‌ యూ మై స్వీట్‌హార్ట్‌’ అని క్యాప్షన్ జత చేసింది నమ్రత. ప్రస్తుతం మహేశ్, నమ్రతల పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిపై పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు, నెటజన్లు స్పందిస్తున్నారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా మహేష్ , నమ్రతల దంపతులకు ఎంత ఫాలోయింగ్ ఉందో.. ప్రస్తుతం వారి పిల్లలకు కూడా అదే క్రేజ్ ఉంది. ముఖ్యంగా సితార ఘట్టమనేని సినిమాల్లోకి రాకముందే బాగా ఫేమస్ అయిపోయింది. తల్లిదండ్రుల బాటలోనే నడుస్తోన్న ఈ స్టార్ కిడ్ తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అలాగే ఆ మధ్యన ఓ నగల దుకాణానికి బ్రాండ్ అబాసిండర్ గా వ్యవహరించింది. ఇందుకు వచ్చిన పారితోషకాన్ని సైతం సేవా కార్యక్రమాల కోసం వెచ్చింది తన గొప్ప మనసును చాటుకుంది.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాటు ట్వీట్ ఇదిగో..

కాగా ప్రస్తుతం డ్యాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటోంది సితార. ఇప్పటికే మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ఓ పాటలో తళుక్కున మెరిసింది మహేశ్ గారాల పట్టి.

నమ్రత షేర్ చేసిన వీడియో..

అంబానీ పెళ్లి వేడుకల్లో మహేశ్ బాబు ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'జన నాయకుడు' వాయిదా.. ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
'జన నాయకుడు' వాయిదా.. ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీకేర్‌ఫుల్
క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీకేర్‌ఫుల్
తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. మీరు చేసే తప్పులతో..
తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. మీరు చేసే తప్పులతో..
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
4వ సీజన్ కు సరికొత్తగా డబ్ల్యూటీసీ రెడీ.. అంత స్పెషల్ ఏంటంటే..?
4వ సీజన్ కు సరికొత్తగా డబ్ల్యూటీసీ రెడీ.. అంత స్పెషల్ ఏంటంటే..?
ది రాజా సాబ్ ట్విట్టర్ రివ్యూ..
ది రాజా సాబ్ ట్విట్టర్ రివ్యూ..
భాగ్యనగర కైట్ ఫెస్టివల్ ప్రాముఖ్యత గురించి తెలుసా!
భాగ్యనగర కైట్ ఫెస్టివల్ ప్రాముఖ్యత గురించి తెలుసా!
ఒక్కసారి డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా మీ అకౌంట్లో రూ.5,550..
ఒక్కసారి డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా మీ అకౌంట్లో రూ.5,550..
ప్రేమించాడు.. మంచి పొజిషన్ వచ్చేసరికి పెళ్లి చేసుకుంటాడనుకుంది..
ప్రేమించాడు.. మంచి పొజిషన్ వచ్చేసరికి పెళ్లి చేసుకుంటాడనుకుంది..
మీ అదృష్ట మొక్క చలికి వాడిపోతుందా? ఇలా చేస్తే ఏపుగా, గుబురుగా
మీ అదృష్ట మొక్క చలికి వాడిపోతుందా? ఇలా చేస్తే ఏపుగా, గుబురుగా