Mahesh Babu: మహేశ్ బాబు పుత్రోత్సాహం.. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ.. వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమారుడు గౌతమ్​ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేశ్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన

Mahesh Babu: మహేశ్ బాబు పుత్రోత్సాహం.. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ.. వీడియో
Mahesh Babu Family
Follow us

|

Updated on: May 26, 2024 | 8:25 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమారుడు గౌతమ్​ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేశ్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేశ్.. ‘నా మనసు గర్వంతో నిండిపోయింది. నీ గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు. నీ జీవితంలో తరువాతి పాఠం నువ్వే రాసుకోవాలి. నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను. నీ కలలను ఎప్పుడు వదులుకోకు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపోకు. ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను’ అంటూ అనందానికి అక్షర రూపమిచ్చాడు మహేశ్. ఆ తర్వాత మహేశ్ సతీమణి నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల ఉబ్బితబ్బిబ్బైపోయారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

మై డియర్ జీజీ (గౌతమ్ ఘట్టమేనేని). నువ్వు నీ లైఫ్ లోనే కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావుజ కాబట్టి ఈరోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నీకు నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉండు. నీ ప్యాషన్స్‌ను ఫాలో అవ్వు. నీ కలలను ఎప్పుడూ దూరం చేసుకోకు. మేము నిన్ను నమ్మినంతంగా నిన్ను నువ్వు నమ్ము. నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మా ప్రేమ, సపోర్ట్ ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాయి. ఈ ప్రపంచం ఇక నీదే. ఐ లవ్ యూ సో మచ్’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది నమ్రత.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు పోస్ట్..

ప్రస్తుతం మహేశ్, నమ్రత దంపతుల సోషల్ మీడియా పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు సైతం గౌతమ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తో మహేశ్ బాబు..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..