Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ పై సర్కారు వారి పాట దండయాత్ర.. కర్నూల్‏లో మాస్ సెలబ్రెషన్స్.. లైవ్..

మహేష్... కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‏లోనూ దుమ్మురేపుతోంది.

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ పై సర్కారు వారి పాట దండయాత్ర.. కర్నూల్‏లో మాస్ సెలబ్రెషన్స్.. లైవ్..
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:57 PM

బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) వసూళ్ల సునామి సృష్టిస్తోంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సెన్సెషన్ హిట్ అందుకుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి రికార్డుకెక్కింది.. అంచనాలకు మించి సర్కారు వారి పాట మూవీ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. మహేష్… కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‏లోనూ దుమ్మురేపుతోంది. మరోసారి వెండితెరపై మహేష్ మేనియా కొనసాగుతుంది. మహేష్ స్టన్నింగ్ హ్యాండ్సమ్ లుక్స్.. యాక్షన్ మాత్రమే కాకుండా.. మరోసారి తనదైన కామెడీతో సినీ ప్రియులను అలరించారు మహేష్.. ఐదురోజుల్లోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సర్కారు వారి పాట చిత్రయూనిట్ ఈరోజు (మే 16న ) కర్నూల్‏లో సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది. కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్‏లో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సర్కారు వారి పాట్ సక్సెస్ మీట్ ప్రారంభం కానుంది. ఈ వేడుకను టీవీ 9 తెలుగు ఎంటర్టైన్మెంట్‏లో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.

లైవ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Anekal Balraj: సినిమా పరిశ్రమను వెంటాడుతోన్న విషాదాలు.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..

Viral Photo: సర్కారు వారి పాట సినిమా చూసేందుకు సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన ఈ స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

F3 Movie: ఎఫ్‌3 స్పెషల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది.. మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన బుట్ట బొమ్మ..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!