సర్కారు వారి పాట సెలబ్రేషన్స్.. మహేష్ బాబు ఊరమాస్ డ్యాన్స్ అదుర్స్..
సర్కారు వారి పాట 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. జెస్ట్ మూడు రోజుల్లోనే 103+ క్రోర్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. దీంతో వెంటనే సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోయింది మహేష్ అండ్ టీం. మ.. మ.. మాస్ సెలబ్రేషన్స్ పేరుతో సర్కారోడి సక్సెస్ సెలబ్రేషన్, మే 16న, కర్నూలులో జరుగుతోంది. సో మహేష్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ఈవెంట్.. లైవ్ స్ట్రీమ్ ఓన్లీ ఎట్ టీవీ9 ఎంటర్ టైన్మెంట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్ల ఏనుగు అల్లరితో కీపర్ అవస్థలు..వీడియో చూస్తే కడుపు చెక్కలే..అల్లరే అల్లరి
Published on: May 16, 2022 06:31 PM
వైరల్ వీడియోలు
Latest Videos