Vijay Thalapathy: తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధిస్తూ ఆదేశాలు..

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది.

Vijay Thalapathy: తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధిస్తూ ఆదేశాలు..
Vijay
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 13, 2021 | 3:06 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల తన లగ్జరీ కారు దిగుమతి చేసుకున్నందుకు పన్ను మినహాయింపు కోరుతూ… పిటిషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు స్టార్ హీరోలు పన్ను చెల్లించేందుకు వెనుకాడుతున్నారని.. హైకోర్టు వ్యాఖ్యనించింది.

తమిళ్ స్టార్ విజయ్ దళపతికి కార్లు అంటే అమితమైన ఇష్టం. పాత కాలపు వాహనాలతోపాటు.. బీఎమ్‏డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు విజయ్ దగ్గర ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు విజయ్. అయితే ఈ కారును దిగుమతి చేసుకున్నందుకు గానూ… పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే కారుకు పన్ను కట్టనందుకు రూ. లక్ష జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది.

Thalapathy Vijay

Thalapathy Vijay

విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా… యోగిబాబు, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్.. తిరిగి ప్రారంభమైంది. చెన్నైలో ప్రత్యేకంగా నిర్మించిన గ్రాండ్ సెట్‏లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు మేకర్స్.

Also Read: Nikhil Siddharth: పెట్రోల్ ధరలపై హీరో నిఖిల్ రియాక్ట్.. ఇబ్బందిపడుతున్న ప్రతి ఒక్కరి తరపున నా రిక్వెస్ట్ అంటూ ట్వీట్..

Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే