Arun Vijay: షూటింగ్‏లో గాయపడ్డ స్టార్ హీరో.. కేరళలోని ఆయుర్వేద పద్దతిలో చికిత్స.. ఫోటోస్ వైరల్..

రెండ్రోజుల క్రితం లేడీ డైరెక్టర్ సుధ కొంగర సైతం సెట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ్ హీరో అరుణ్ విజయ్ కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Arun Vijay: షూటింగ్‏లో గాయపడ్డ స్టార్ హీరో.. కేరళలోని ఆయుర్వేద పద్దతిలో చికిత్స.. ఫోటోస్ వైరల్..
Arun Vijay
Follow us

|

Updated on: Feb 09, 2023 | 3:56 PM

ఇటీవల స్టార్ హీరో హీరోయిన్స్ షూటింగ్స్‏లలో ఎక్కువగా గాయపడుతున్నారు. గత రెండు నెలలుగా సెట్స్ లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇప్పటికే హీరోయిన్ టబు.. సన్నీలియోన్ గాయపడి కోలుకోగా.. ఇటీవల బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు 2 చిత్రీకరణ మలేషియాలో జరుగుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న బోట్ ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లగా 30 ఎముకలు విరిగినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక రెండ్రోజుల క్రితం లేడీ డైరెక్టర్ సుధ కొంగర సైతం సెట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ్ హీరో అరుణ్ విజయ్ కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం ఆయన నటిస్తోన్న అచ్చం ఎన్బదు ఇల్లైయే సినిమా చిత్రీకరణ సమంయలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో అరుణా్ విజయ్ తోపాటు.. మరో వ్యక్తి కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన మోకాలికి కాస్త ఎక్కువగానే ఎఫెక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. మోకాళ్లకు అయిన గాయానికి ఆయుర్వేద విధానంలో చికిత్స తీసుకుంటున్నాను. ఇది నాలుగోరోజు చికిత్స. త్వరలోనే షూటిం గ్ లో పాల్గొంటాను. అంటూ రాసుకొచ్చాడు. ఇక ఆయన ఫోటోస్ చూసిన అభిమానులు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అరుణ్ విజయ్. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించారు అరుణ్ విజయ్. మాస్, యాక్షన్ సినిమాలకు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెట్టింది పేరు అరుణ్ విజయ్.

View this post on Instagram

A post shared by Arun Vijay (@arunvijayno1)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా