AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

2025 ఎండింగ్ కు వచ్చేసింది. మరికొన్ని గంటల్లో 2026 రాబోతుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీగా ఉన్నారు. ప్రపంచం మొత్తం కొత్త ఏడాదిని గ్రాండ్ గా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. కాగా ఈ ఏడాది టాలీవుడ్ లోనూ ఎన్నో జరిగాయి.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే
Movie News
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2025 | 12:27 PM

Share

ఏడాది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా కుమ్మేశాయి. తెలుగులోనూ ఈసారి చాలా సినిమాలు విజయం సాధించాయి. కాగా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎదో తెలుసా.? ఈ ఏడాది సూపర్ స్టార్స్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈఏడాది బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అదేవిధంగా ఇటీవలే అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మొదటిగా హరిహరవీరమల్లు సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత ఓజీ వచ్చింది.

ఇవి కూడా చదవండి

సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలన్నింటికంటే పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఎదో తెలుసా అదే లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 24 కోట్ల ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. మౌళి తనుజ్, శివాని  నాగారం నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిన్న సినిమా.. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?