AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే సినిమాలో చిరంజీవికి, బాలకృష్ణకు భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

ప్రస్తుతం కుర్రహీరోలకు పోటీగా వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ మాత్రమే అంటూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కానీ మీకు తెలుసా..? చిరు, బాలయ్యకు ఓకే హీరోయిన్ అటు తల్లిగా, ఇటు భార్యగా నటించిందని. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

ఒకే సినిమాలో చిరంజీవికి, బాలకృష్ణకు భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
Balakrishna, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2025 | 11:52 AM

Share

సినీరంగంలోకి కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకులకు ఫేవరేట్ అవుతుంటారు. కొందరు హీరోహీరోయిన్స్ జోడి, కెమిస్ట్రీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కానీ పలువురు హీరోలతో కలిసి నటించిన హీరోయిన్స్.. ఆ తర్వాత అదే హీరోలకు తల్లిగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు అదే హీరోకు సరసన నటించిన పలువురు తారలు.. ఆ తర్వాత తల్లిగా, అత్తగా, వదినగా కనిపించారు. కానీ మీకు తెలుసా..? ఒకే హీరోయిన్ ఒకే సినిమాలో బాలయ్యకు, చిరంజీవికి తల్లిగా, భార్యగా నటించింది. అవును.. ఇప్పటికీ 50 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ టబు.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా, భార్యగా నటించింది టబు.ఆ సినిమా ఏదో కాదు..అందరివాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు డబుల్ రోల్ చేశారు. ఇందులో తండ్రికొడుకులుగా కనిపించారు చిరు. అయితే ఈ చిత్రంలో చిరుకు భార్యగా కనిపించింది. అలాగే కొడుకుగా ఉన్న చిరుకు పిన్నిగా కనిపించింది. అలా ఒకే సినిమాలో చిరంజీవికి తల్లిగా, భార్యగా నటించింది టబు.

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

అలాగే నందమూరి బాలకృష్ణకు సైతం ఒకే సినిమాలో అటు తల్లిగా, ఇటు భార్యగా కనిపించింది టబు. ఆ సినిమా మరెదో కాదు.. 2002లో విడుదలై చెన్న కేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయగా.. ఫ్యాక్షనిస్ట్ అయిన తండ్రికి భార్యగా కనిపించింది. అలాగే కొడుకు పోలీస్ బాలయ్యకు తల్లిగా కనిపించింది. ఈ చిత్రంలో శ్రియా కథానాయికగా నటించగా.. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్. ప్రస్తుతం బాలయ్య అఖండ2 చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..