Tollywood: హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్.. గ్లామర్ ప్రపంచానికి యువరాణి.. స్పెషల్ పాటలతో మెంటలెక్కిస్తోంది..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ అమ్మాయి చాలా స్పెషల్. గ్లామర్ ప్రపంచంలో క్రేజీ ఫోజులతో మతిపోగొట్టే వయ్యారి. ముఖ్యంగా స్పెషల్ పాటకు ఆమె కేరాఫ్ అడ్రస్. కేవలం మూడు నిమిషాల పాటకు రూ.2 కోట్లు వసూలు చేస్తూ జోరు మీద దూసుకుపోతున్న ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..

Tollywood: హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్.. గ్లామర్ ప్రపంచానికి యువరాణి.. స్పెషల్ పాటలతో మెంటలెక్కిస్తోంది..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2025 | 3:57 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హాట్ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినీరంగంలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో విమర్శలు, అవమానాలను ఎదుర్కొని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రత్యేక పాటలలో క్రేజీ స్టెప్పులతో అల్లాడించేసింది. సరికొత్త డ్యాన్స్ లతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. కానీ సాధారణ అమ్మాయి నుంచి బీటౌన్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటిగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన బ్యూటీ నోరా ఫతేహి. తాజాగా ఈ వయ్యారికి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహికి సంబంధించిన ఫస్ట్ ఆడిషన్ వీడియో నెట్టింట వైరలవుతుంది. హిందీలో బిగ్ బాస్ 9లో నోరా ఫతేహి పాల్గోంది. ఆ తర్వాత దిల్బర్ పాటతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాట తర్ాత ఇండస్ట్రీలో ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నోరా ఫతేహి ఒక ప్లకార్డు పట్టుకుని కనిపించింది. దానిపై ఆమె ఎత్తు, పేరు, వయసు ఇతర విషయాలు చూపించింది. ఇంతకు ముందు నోరా తన పేరును నౌరా ఫాతి అని రాసేది. అయితే నటి తన పేరు స్పెల్లింగ్ లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు తన పేరును నోరా ఫతేహి అని మార్చుకుంది.

2014లో రోర్ టైగర్స్ ఆఫ్ ద సుందర్బన్స్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా జర్నీ స్టార్ట్ చేసింది నోరా. ఆ తర్వాత బిగ్ బాస్ 9లో పాల్గొని ఫాలోయింగ్ సంపాదించుకుంది. టెంపర్, బాహుబలి, కిక్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హిందీలో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప