Telugu Cinema : తండ్రి IAS అధికారి.. NIFTలో చదివి సినిమాల్లోకి.. ఇప్పుడు తోపు హీరోయిన్..
సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీతారల చిన్నారులు ఇప్పుడు నటీనటులుగా తెరంగేట్రం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఆమె తండ్రి IAS అధికారి. అయినప్పటికీ ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరింది. NIFTలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే నటనపై ఆసక్తితో సినీరంగంవైపు అడుగులు వేసింది. ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? అందం, అభినయంతో ఇండస్ట్రీలో రాణించింది. అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆమె మరెవరో కాదు.. మీర్జాపూర్ అమ్మాయి అకా శ్వేతా త్రిపాఠి. మసాన్ చిత్రంలో ‘షాలు గుప్తా’ పాత్రతో శ్వేతా త్రిపాఠి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె ముంబైలో థియేటర్, నిర్మాణంలో తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఆ తర్వాత క్యా మస్త్ హై లైఫ్‌లో ‘జెనియా ఖాన్’గా శ్వేతా టెలివిజన్ అరంగేట్రం చేసింది.ఆ తర్వాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేసింది. ముఖ్యంగా ఆమె అద్భుతమైన ప్రదర్శనలు అందించినవాటిలో మీర్జాపూర్ ఒకటి. శ్వేత తన సహజ నటనకు మరియు పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఆమె నటించిన మరో అద్భుతమైన నటన యే కాలి కాలి అంఖెయిన్, అక్కడ ఆమె తాహిర్ రాజ్ భాసిన్ తో కలిసి తెరపై రాణించింది.
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
శ్వేత బుల్లితెరపై అనేక సీరియల్స్ ద్వారా తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..




