Rambha Daughter: బాబోయ్.. రంభ కూతురు ఇంతందంగా ఉందేంటీ ?.. హాలీవుడ్, టాలీవుడ్ మిక్సైన బ్యూటీ..

90వ దశకంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది రంభ. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో కలిపి మొత్తం 100 కు పైగా సినిమాల్లో నటించింది. హీరోయిన్‏గానే కాదు.. అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. తెలుగులో చివరిసారిగా అల్లు అర్జున్ నటించి దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఆ తర్వాత కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకుంది.

Rambha Daughter: బాబోయ్.. రంభ కూతురు ఇంతందంగా ఉందేంటీ ?.. హాలీవుడ్, టాలీవుడ్ మిక్సైన బ్యూటీ..
Ramba
Follow us

|

Updated on: Feb 13, 2024 | 12:33 PM

మూడు దశాబ్దాల క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైంది రంభ. తొలి సినిమాతోనే హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున , బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరితో నటించి ప్రశంసలు అందుకుంది. 90వ దశకంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది రంభ. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో కలిపి మొత్తం 100 కు పైగా సినిమాల్లో నటించింది. హీరోయిన్‏గానే కాదు.. అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. తెలుగులో చివరిసారిగా అల్లు అర్జున్ నటించి దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఆ తర్వాత కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది రంభ. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వీరు కెనడాలో నివసిస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే తన సినిమాలు.. ఇండస్ట్రీలోని స్నేహితులకు సంబంధించిన స్పెషల్ డేస్ గురించి పోస్టులు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన పెద్ద కూతురుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

తన పెద్ద కూతురుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘మై ఏంజిల్’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రంభ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే రంభ కూతురుని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. తను అచ్చం వాళ్ల అమ్మలాగే ఉందని.. జూనియర్ రంభ, క్యూట్ లిటిల్ ప్రిన్సెస్.. తను ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రంభ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Rambha💕 (@rambhaindran_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. సీఎం జగన్
దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. సీఎం జగన్
వన దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న గవర్నర్ తమిళిసై
వన దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న గవర్నర్ తమిళిసై
సెయింట్‌ రవిదాస్‌జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ..
సెయింట్‌ రవిదాస్‌జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ..
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. పంత్ సేవలు మిస్?
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. పంత్ సేవలు మిస్?
ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి భేటి..
ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి భేటి..
రోజూ 3కప్పుల కంటే ఎక్కువ టీ, కాఫీలు తాగితే ఏమవుతుందో తెలుసా..?
రోజూ 3కప్పుల కంటే ఎక్కువ టీ, కాఫీలు తాగితే ఏమవుతుందో తెలుసా..?
వివాహంలో ఆటంకాలా.. శివరాత్రి రోజున ఈ నైవేద్యాలను సమర్పించండి..
వివాహంలో ఆటంకాలా.. శివరాత్రి రోజున ఈ నైవేద్యాలను సమర్పించండి..
వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో కొత్త సినిమా.! రిలీజ్ మాత్రం అప్పుడే
వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో కొత్త సినిమా.! రిలీజ్ మాత్రం అప్పుడే
పరీక్షలతో బిజీ.. బిజీగా.. మార్చి నెల! ఏయే తేదీల్లో ఏయే పరీక్షలంటే
పరీక్షలతో బిజీ.. బిజీగా.. మార్చి నెల! ఏయే తేదీల్లో ఏయే పరీక్షలంటే
ఉల్లిపాయల్ని ఇలా నిల్వ చేస్తే.. ఏడాది పాటు నిల్వ ఉంటాయ్!
ఉల్లిపాయల్ని ఇలా నిల్వ చేస్తే.. ఏడాది పాటు నిల్వ ఉంటాయ్!
నన్ను బలిపశువుని చేశారు.! నిజం ఒప్పుకున్న పూనమ్ పాండే.
నన్ను బలిపశువుని చేశారు.! నిజం ఒప్పుకున్న పూనమ్ పాండే.
ఒంగోలు వేదికగా పేదలకి పక్క ఇల్లు పంపిణి చేస్తున్న సీఎం జగన్..
ఒంగోలు వేదికగా పేదలకి పక్క ఇల్లు పంపిణి చేస్తున్న సీఎం జగన్..
కొడుకు అల్లు అయాన్ పై అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్.! వీడియో.
కొడుకు అల్లు అయాన్ పై అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్.! వీడియో.
హీరో నిఖిల్ ఎమోషనల్‌.! 'నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా' వీడియో షేర్.
హీరో నిఖిల్ ఎమోషనల్‌.! 'నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా' వీడియో షేర్.
అల్లు అర్జున్‌, మహేష్ దారిలోనే మాస్ రాజా రవితేజ.! ఏంటంటే.?
అల్లు అర్జున్‌, మహేష్ దారిలోనే మాస్ రాజా రవితేజ.! ఏంటంటే.?
OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్.
OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్.
పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్
పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్
విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.
విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.
సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.
సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.
యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.
యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.