AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: అరరే.. క్రేజీ కాంబో మిస్సైందే.. వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఏ సినిమా అంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు విక్టరీ వెంకటేశ్. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

Venkatesh: అరరే.. క్రేజీ కాంబో మిస్సైందే.. వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఏ సినిమా అంటే..
Venkatesh, Aishwarya Rai
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2025 | 4:49 PM

తెలుగు చిత్రపరిశ్రమలో విక్టరీ వెంకటేశ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ అయినా.. అందమైన ప్రేమకథ అయిన అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలు దోచేస్తుంటాడు వెంకీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ప్రేమించుకుందాం రా ఒకటి. డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇందులో వెంకీ జోడిగా అంజలా ఝవేరి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, ప్రతినాయకుడిగా జయప్రకాష్ రెడ్డి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో అంజలా ఝవేరి కంటే ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట.

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్. అంతకుముందే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఐశ్వర్యతో జయంత్ కు పరిచయం ఉంది. దీంతో ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలని అనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని మూవీ టీంకు చెబితే వాళ్లు నో చెప్పారట. ఎందుకంటే అప్పటికే ఆమె నటించిన రెండు మూడు సినిమాలు ప్లాప్ కావడంతో ఆమెకు ఐరెన్ లెగ్ అన్న ట్యాగ్ వచ్చింది. అందుకే ఆమెను కథానాయికగా తీసుకోలేదని సమాచారం. దీంతో ప్రేమించుకుందాం రా సినిమాలో ఐశ్వర్య రాయ్ స్థానంలోకి అంజలా ఝవేరిని తీసుకుంది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే..హిందీలో వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది ఐశ్వర్య రాయ్. ఆమె నటించిన చిత్రాన్ని సూపర్ హిట్ కావడంతో టాప్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత నాగార్జున, జయంత్ కాంబోలో వచ్చిన రావోయి చందమామ సినిమాలో మాత్రం ఐశ్వర్య రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. ఐశ్వర్య తెలుగులో నటించిన ఏకైక సినిమా రావోయి చందమామ.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే