AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta: ఒకప్పుడు టాలీవుడ్ తోపు హీరోయిన్.. పదేళ్లుగా సినిమాలకు దూరం.. ప్రీతి జింటా ఆస్తులు తెలిస్తే గుండె గుభేల్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కొన్నాళ్లుగా సినీ ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రీతి జింటా ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది. భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోనూ కోట్ల సంపద కలిగి ఉంది.

Preity Zinta: ఒకప్పుడు టాలీవుడ్ తోపు హీరోయిన్.. పదేళ్లుగా సినిమాలకు దూరం.. ప్రీతి జింటా ఆస్తులు తెలిస్తే గుండె గుభేల్..
Preity Zinta
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2025 | 5:01 PM

Share

పాన్ ఇండియా హీరోయిన్ ప్రీతి జింటా ఒకప్పుడు టాప్ హీరోయిన్. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. ఈ ముద్దుగుమ్మకు అభిమానులు డింపుల్ గర్ల్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. తెలుగు, హిందీలో అనేక సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈరోజు ప్రీతిజింటా 50వ పుట్టినరోజు. కొన్నాళ్లుగా సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయిన నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంది. దిల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహ్తా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ అల్విదా నా కెహనా, మిషన్ కాశ్మీర్ వంటి పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానుల హృదయాలను ఏలింది. తెలుగులో వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమా, మహేష్ బాబు జోడిగా యువరాజు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం, 2024 నాటికి ప్రీతి జింటా నికర విలువ దాదాపు 183 కోట్లుగా అంచనా. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం నటి రూ. 1.5 కోట్లు తీసుకుంటుంది . ఏడాదికి రూ.12 కోట్లు తీసుకుంటుంది. ముంబై, సిమ్లాలో విలాసవంతమైన ఇల్లు కూడా కలిగి ఉంది. 2023లో, ప్రీతి ముంబైలోని పాలి హిల్‌లో రూ. 17 కోట్ల విలువైన కొత్త ఆస్తిని కొనుగోలు చేసింది. ప్రీతి జింటాకు అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో Lexus LX 470 క్రాస్‌ఓవర్ కూడా ఉంది. ఈ కారు ధర 12 లక్షల రూపాయలు. నటికి పోర్షే, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ యజమాని. 2008లో, నటి నెస్ వాడియా, మోహిత్ బర్మన్, ఇతరులతో కలిసి జట్టును రూ. 6.22 మిలియన్లకు కొనుగోలు చేసింది. 2022లో, జట్టు విలువ 925 మిలియన్ డాలర్లకు పెరిగింది. నటి జట్టులో రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ హీరోయిన్ 2016లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరు ఐదేళ్లు ప్రేమలో ఉన్నారు. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

ఇళ్లలో క్రిస్మస్ ట్రీలు.. వీధుల్లో కోలాహలం! ఈ దేశం ఆచారమే వేరు!
ఇళ్లలో క్రిస్మస్ ట్రీలు.. వీధుల్లో కోలాహలం! ఈ దేశం ఆచారమే వేరు!
జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో
జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో
బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.
బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.
మరో ఐదు రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే రూ.వెయ్యి ఫైన్
మరో ఐదు రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే రూ.వెయ్యి ఫైన్
ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. గుర్తు పట్టారా?
ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. గుర్తు పట్టారా?
ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్
ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్
Year Ender 2025: ఈ ఏడాది టీమిండియా తోపు ప్లేయర్ ఇతనే..
Year Ender 2025: ఈ ఏడాది టీమిండియా తోపు ప్లేయర్ ఇతనే..
రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్ వీడియో
రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్ వీడియో
2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
ట్రాఫిక్ చలానా కడదామని క్లిక్ ఇచ్చాడు.. కట్ చేస్తే..
ట్రాఫిక్ చలానా కడదామని క్లిక్ ఇచ్చాడు.. కట్ చేస్తే..