AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..

ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. అతి తక్కువ సమయంలోనే తన అందం

Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2022 | 11:00 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏లో రాజీ పాత్రలో నటించి పాన్ ఇండియన్ స్టార్‏గా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక విడాకుల ప్రకటన తర్వాత సమంత ఏదో ఓక విషయమై వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సామ్.. ఇటీవల స్వీట్జర్లాండ్ ట్రీప్ ఎంజాయ్ చేస్తూ స్కైయింగ్ చేస్తున్న వీడియోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఇక సమంతకు యూత్‍లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కేవలం యూత్ మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజా ఈ పాపను పెద్దయ్యాక ఏమవుతావు అని అడగ్గా.. సమంత అవుతానని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఈ వీడియోను కీర్తి సురేష్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. కీర్తి సురేష్ తన సినిమా షూటింగ్ సెట్ లో ఉండగా.. అక్కడే ఉన్న చిన్నారితో మాటలు కలిపింది. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడగ్గా.. సమంత అవుతాను అని చెప్పింది. ఆ చిన్నారి సమంతకు వీరాభిమనిని అని చెప్పింది. ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ కీర్తి సురేష్.. ” సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి సామ్ ” అంటూ క్యాప్షన్ ఇచ్చిమది. ఈ వీడియోకు సమంత రిప్లై ఇస్తూ.. ఎవరు ఈ క్యూటీ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

Also Read: Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు