Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..

బిగ్‏బాస్ సీజన్ 5.. కంటెస్టెంట్స్ వ్యక్తిగత జీవితాలపై ఎక్కువగా ఎఫేక్ట్ అయింది. ముఖ్యంగా రెండు జంటల మధ్య బిగ్‏బాస్ (Bigg Boss) చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే.

Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..
Siri Srihan
Follow us

|

Updated on: Feb 05, 2022 | 7:25 AM

బిగ్‏బాస్ సీజన్ 5.. కంటెస్టెంట్స్ వ్యక్తిగత జీవితాలపై ఎక్కువగా ఎఫేక్ట్ అయింది. ముఖ్యంగా రెండు జంటల మధ్య బిగ్‏బాస్ (Bigg Boss) చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. దీప్తి సునయన ఐదేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పారు. అయితే వీరిద్దరూ మళ్లీ కలుస్తారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరో జంట సిరి (Siri), శ్రీహాన్ (Srihan) కూడా విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది.

అందుకు తగినట్టుగానే బిగ్‏బాస్ అనంతరం సిరి, శ్రీహాన్ కలిసి కనిపించలేదు. అలాగే.. ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడం.. సిరి బర్త్ డే రోజున శ్రీహాన్ శుభాకాంక్షలు చెప్పిన సిరి స్పందించకపోవడం.. బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకురింది. అయితే ఈ వార్తలపై సిరి, శ్రీహాన్‏లు స్పందించలేదు.

Siri

Siri

తాజాగా ఒక్క ఫోటోతో బ్రేకప్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు సిరి, శ్రీహాన్. తాజాగా సిరి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఫోటోతో బ్రేకప్ వార్తలకు ముగింపు పలికింది. ఇటీవల వీరిద్దరు కలిసి యాంకర్ రవి కుటుంబాన్ని కలిశారు. వీరంతా కలిసి ఓ రెస్టారెంట్‏లో భోజనం చేసి సందడి చేశారు. ఆ సమయంలో వీరంతా కలిసి దిగిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఇందుకు సిరి కూడా హ్యాప్పీ అంటూ స్పందించింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న బ్రేకప్ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!