Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు వాణిజ్యప్రకటనలతో కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు బ్రాండ్ లకు మహేష్ అంబాసిడర్ గా

Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2022 | 5:20 AM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలతో పాటు వాణిజ్యప్రకటనలతో కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు బ్రాండ్ లకు మహేష్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో  థ‌మ్స‌ప్(Thums Up) యాడ్‌లో నటించిన మహేష్ ఇప్పుడు మరో కూల్ డ్రింక్ యాడ్ లో నటించి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు తాజాగా మరో బ్రాండ్ కి ప్రచార కర్తగా మారారు. అదే `మౌంటేన్ డ్యూ`(Mountain Dew). దీనికి సంబంధించిన కమర్షియల్ యాడ్ని ఇటీవలే షూట్ చేసి శుక్రవారం ఫిబ్రవరి 4న విడుదల చేశారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు మహేష్. దుబాయ్ లోని అత్యంత పాపులర్ అయిన బూర్జు ఖలీఫాపై ఈ యాడ్ ని షూట్ చేశారు. దుబాయ్ లోని అత్యంత పాపులర్ అయిన బూర్జు ఖలీఫాపై ఈ యాడ్ ని షూట్ చేశారు.

బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి కింది వ‌ర‌కు బైక్‌పై వ‌చ్చిన‌ట్లు ఈ యాడ్ ఉంది. హాలీవుడ్ రేంజ్‌లో దీన్ని రూపొందించారు. భ‌యానికి భ‌య‌ప‌డితే ఏ సాహ‌స‌మూ చేయ‌లేమ‌ని మ‌హేశ్ సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఏ యాడ్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మహేష్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మే 12న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Bhanu Shree: లేహంగాలో అట్రాక్ట్ చేస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ

ఈ చిన్న చిన్న పనులు చేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది..!
ఈ చిన్న చిన్న పనులు చేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది..!
నాకు దేశమే ముఖ్యం.. అర్షద్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్
నాకు దేశమే ముఖ్యం.. అర్షద్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్
ఈ నీటితో స్నానం చేస్తే జబ్బులన్నీ పారిపోతాయి..!
ఈ నీటితో స్నానం చేస్తే జబ్బులన్నీ పారిపోతాయి..!
ఇదో వింత ప్రేమ కహానీ.. మనవడితో పారిపోయిన అమ్మమ్మ..
ఇదో వింత ప్రేమ కహానీ.. మనవడితో పారిపోయిన అమ్మమ్మ..
దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!
దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!
చేపల కూర పెట్టిన చిచ్చు..! ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేశారంటే..
చేపల కూర పెట్టిన చిచ్చు..! ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేశారంటే..
'పహల్గామ్‌' మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన టాలీవుడ్ హీరోయిన్
'పహల్గామ్‌' మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన టాలీవుడ్ హీరోయిన్
రోజుకు ఎన్ని స్పూన్ల చక్కర తీసుకుంటే ఆరోగ్యం.. ఈ లిమిట్ తెలుసా?
రోజుకు ఎన్ని స్పూన్ల చక్కర తీసుకుంటే ఆరోగ్యం.. ఈ లిమిట్ తెలుసా?
ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త బౌలర్లు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే
ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త బౌలర్లు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే
ఇలాంటి వ్యక్తులు జీవితంలో శనిశ్వరుడి అనుగ్రహం పొందలేరు.. ఎందుకంటే
ఇలాంటి వ్యక్తులు జీవితంలో శనిశ్వరుడి అనుగ్రహం పొందలేరు.. ఎందుకంటే