AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha Reddy: అల్లు అర్జున్ సతీమణి ఫోటోలపై కళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. వైరల్ అవుతున్న ఫొటోస్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ దేవ్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Sneha Reddy: అల్లు అర్జున్ సతీమణి ఫోటోలపై కళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. వైరల్ అవుతున్న ఫొటోస్
Kalyan Dev
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2022 | 8:56 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్(Kalyaan Dhev)ఒకరు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ దేవ్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విజేత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. విజేత సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కళ్యాణ్ దేవి కు హిట్స్ పడలేదు. దాంతో ఈ హీరో నుంచి సినిమాలు రావడం తగ్గిపోయాయి. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ దూరం అవుతున్నారన్న వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. శ్రీజ నుంచి కళ్యాణ్ దేవ్ విడిపోనున్నారని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ట్యాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప 2 కోసం సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటే బన్నీ సతీమణి స్నేహ గురించి అందరికి తెలిసిందే.. స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె కొన్ని ఫొటోస్ ను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. స్నేహ ఫోటోలకు హాట్ అనే అర్ధం వచ్చేలా.. ఫైర్ ఎమోజీ పెట్టి స్నేహా అంటూ రాసుకొచ్చారు కళ్యాణ్ దేవ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!