Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానున్న చందమామ.. హారర్ థ్రిల్లర్ గా ‘ఉమ’

ఈ జనరేషన్ హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది అందాల భామ కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్.

Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానున్న చందమామ.. హారర్ థ్రిల్లర్ గా 'ఉమ'
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2021 | 7:40 AM

Kajal Aggarwal:

ఈ జనరేషన్ హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది అందాల భామ కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్. ఆతర్వాత వరుసగా ఆవక్షలను అందుకుంటూ దూసుకుపోతుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకున్నారు కాజల్ అగర్వాల్. అందం అభినయం కలబోసినా ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో ‘ఇండియన్ 2’ .. ‘ఆచార్య’ వంటి భారీ సినిమాలు ఉన్నాయి. ఇటీవలే కాజల్  పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు కథ డిమాండ్ చేస్తే హీరో సిస్టర్ రోల్స్ కూడా చేస్తుంది. ఇటీవలే మంచు విష్ణు నటించిన  మోసగాళ్లు సినిమాలో ఆయన అక్క గా నటించింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

ఇప్పటివరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆమె ఇకపై నటనకి ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకుందట. ఈ కామంలోనే  ‘పేపర్ బాయ్’ దర్శకుడితో ఒక హారర్ థ్రిల్లర్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.  ఆ సినిమా పేరే .. ‘ఉమ’. మిరాజ్ గ్రూప్స్ నిర్మించే ఈ సినిమాకి, తథాగత సింఘా దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని  ఇక్కడ చదవండి :

Santosh Shoban: జోరు పెంచిన కుర్రహీరో.. వరుస సినిమాలతో బిజీబిజీ.. త్వరలో ప్రేమ్ కుమార్ గా ప్రేక్షకుల ముందుకు..

Rashmika Mandanna: ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన సమయం ఇది.. ఓ మంచి పనికి ముందుకు రండి..

Rakul Preet Singh : సెట్‌లో అడుగుపెట్టేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో