Rakul Preet Singh : సెట్‌లో అడుగుపెట్టేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఫిలిం స్టార్స్... లాంగ్ గ్యాప్‌తో బోర్ ఫీలవుతున్నారు. మళ్లీ సెట్‌లో సందడిగా తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయా అంటూ..

Rakul Preet Singh : సెట్‌లో అడుగుపెట్టేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..
Rakul Preet
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2021 | 6:03 AM

Rakul Preet Singh : ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఫిలిం స్టార్స్… లాంగ్ గ్యాప్‌తో బోర్ ఫీలవుతున్నారు. మళ్లీ సెట్‌లో సందడిగా తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్‌గా రకుల్‌ ప్రీత్ సింగ్ కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు రకుల్‌. గుడ్ హెయిర్‌ డే అంటూ ఓ ఫోటో షేర్ చేశారు బ్యూటీఫుల్ భ్రమరాంబ. త్రో బ్యాక్‌ ఫోటోతో ఫ్యాన్స్‌ను పలకరించిన రకుల్… సెట్‌లో అడుగుపెట్టేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు మాములు రోజులు మళ్లీ రావాలంటున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఫస్ట్ వేవ్ తరువాత కూడా షార్ట్ గ్యాప్‌లోనే సెట్‌లోకి అడుగు పెట్టారు రకుల్. పాండమిక్ టైమ్‌లో క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమాలో నటించారు.

ప్రజెంట్ రకుల్ చేతిలో తెలుగు సినిమాలేవి లేకపోయినా… తమిళ, హిందీ భాషల్లో కలిపి 5 సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌తో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. తమిళ్‌లో ఇండియన్‌ 2 సినిమాలోనూ నటిస్తున్నారు. లాక్‌ డౌన్‌ నుంచి రిలాక్సేషన్ రాగానే ఈ సినిమాల షూటింగ్‌కు రెడీ అవుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఇక్కడ చదవండి :

Thane Sex Racket Busts: కరోనా కరువు కాలంలో దారితప్పుతున్న తారాలోకం.. ఈజీమనీ కోసం స్టార్‌ స్టేటస్‌తో దందా!

Samantha Akkineni: ‘జెస్సీ’గా కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.. టాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిగా ఏలుతున్న సమంత…

Lucifer Remake: ‘లూసీఫర్’ సినిమా నుంచి లెటేస్ట్ బజ్.. చిరు సినిమాలో కీలక పాత్రలో మెగా హీరో..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!