Samantha Akkineni: ‘జెస్సీ’గా కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.. టాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిగా ఏలుతున్న సమంత…

నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఏమాయ చేసాయే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ సినిమాలోని జెస్సీ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాస్ 2 సిరీస్ లో నటించింది.

|

Updated on: Jun 04, 2021 | 10:08 PM

సమంత 28 ఏప్రిల్ 1987న జన్మించింది. చిన్న వయసులోనే మోడలింగ్‌లో కెరీర్‌ను ఆరంభించింది. హోలి ఏంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. స్టెల్లా మేరీ కాలేజ్‌ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది.

1 / 6
గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’తో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఏ మాయ చేసావే’ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్‌ఫేర్‌, నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డులను అందుకుంది.

2 / 6
‘అ ఆ’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ , ఐఫా ఉత్సవం అవార్డులను గెలుచుకుంది. అత్తారింటికి దారేది చిత్రానికి ఉత్తమ నటిగా, మనం, రంగస్థలం చిత్రాలకు ఉత్తమ నటిగా సైమా అవార్డులను గెలుపొందింది.

3 / 6
ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్ధను స్థాపించింది. ఈ సంస్థ మహిళలు, బాలలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి వైద్య సదుపాయాలను అందిస్తుంది.

4 / 6
ప్రస్తుతం కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృడంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలని దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలమని తెలిపింది.

5 / 6
సమంత అక్కినేని..

సమంత అక్కినేని..

6 / 6
Follow us
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..

అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!

వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!

'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!

పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి