Happy Birthday Priyamani: ముగ్ద మనోహరం ఆమె రూపం.. హ్యాపీ బర్త్ డే అందాల ప్రియమణి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాలభామ ప్రియమణి...

Rajeev Rayala

|

Updated on: Jun 04, 2021 | 8:53 AM

Happy Birthday Priyamani:  ముగ్ద మనోహరం ఆమె రూపం.. హ్యాపీ బర్త్ డే అందాల ప్రియమణి..

Priyamani

1 / 7
నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. అందం అభినయంతో ప్రియమణి కుర్రాళ్ళ కుర్రాళ్ళ మనసులో చోటు సంపాదించుకుంది.  

2 / 7
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

3 / 7
Priyamani

Priyamani

4 / 7
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్  చేస్తూ.. ప్రియమణి అలరిస్తుంది. 

5 / 7
ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రియమణి  ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో  బిజీగా గడుపుతుంది.  

6 / 7
ప్రియమణి ప్రస్తుతం 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి 'మైదాన్' చిత్రంలో నటిస్తోంది.

7 / 7
Follow us