Lucifer Remake: ‘లూసీఫర్’ సినిమా నుంచి లెటేస్ట్ బజ్.. చిరు సినిమాలో కీలక పాత్రలో మెగా హీరో..

Lucifer Remake Update:ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్

Lucifer Remake: 'లూసీఫర్' సినిమా నుంచి లెటేస్ట్ బజ్.. చిరు సినిమాలో కీలక పాత్రలో మెగా హీరో..
Lucifer Movie
Follow us

|

Updated on: Jun 04, 2021 | 10:23 PM

Lucifer Remake Update:ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా.. చెర్రీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ వేగంగా విజృంభించడంతో.. తాత్కాలికంగా షూటింగ్ వాయిదా వేశారు మేకర్స్.. ఇదిలా ఉంటే .. ఈ సినిమా తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ చేయనున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చిరు చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపైనే ఒక రేంజ్ లో కసరత్తు నడుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొరడుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాలో యంగ్ పొలిటీషియన్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని ఇటీవల విజయ్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఆ యంగ్ పొలిటీషియన్ పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోనున్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో హీరోలంతా చిరూతో కలిసి నటించే అవకాశం తమకి ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తుంటారు. అందువలన ఈ ఆఫర్ నిజమే అయితే వరుణ్ తేజ్ వదులుకోడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Also Read:  Samantha Akkineni: ‘జెస్సీ’గా కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.. టాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిగా ఏలుతున్న సమంత…

Vijayashanthi : ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళతానంటే ఎందుకంత హైరానా? : విజయశాంతి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ