భారతీయుడు2 నుంచి కాజల్ తప్పుకున్నారా..?

తేజ దర్శకత్వం వహించిన సీత మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. శంకర్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న భారతీయుడు 2లో కాజల్ నటిస్తోంది. అయితే జూన్ 1 నుంచి తాను భారతీయుడు 2 సినిమాలో జాయిన్ అవుతానని కాజల్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన వార్త మాత్రం బయటకు రాలేదు. దీంతో చాలాసార్లు వాయిదా పడుతూ సెట్స్‌పైకి వెళ్లిన భారతీయుడు 2 చిత్రం […]

భారతీయుడు2 నుంచి కాజల్ తప్పుకున్నారా..?
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 1:45 PM

తేజ దర్శకత్వం వహించిన సీత మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. శంకర్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న భారతీయుడు 2లో కాజల్ నటిస్తోంది. అయితే జూన్ 1 నుంచి తాను భారతీయుడు 2 సినిమాలో జాయిన్ అవుతానని కాజల్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన వార్త మాత్రం బయటకు రాలేదు. దీంతో చాలాసార్లు వాయిదా పడుతూ సెట్స్‌పైకి వెళ్లిన భారతీయుడు 2 చిత్రం నుంచి కాజల్ తప్పుకోనుందనే..? అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ దీనికి సంబంధించి.. కాజల్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాజల్ ప్రస్తుతం జయం రవితో కలిసి కోమలి చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు సుధీర్‌వర్మ-శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న రణరంగం సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకులు ముందుకురానున్నట్లు తెలుస్తోంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు