AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: అల్లు అర్జున్‌లో ఆ క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కాజల్

తొలి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న కాజల్. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ.

Kajal Aggarwal: అల్లు అర్జున్‌లో ఆ క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కాజల్
Kajal Aggarwal Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2023 | 8:44 AM

Share

చందమామ కాజల్ అగార్వల్ తిరిగి సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న కాజల్. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ నటనతో పాటు.. అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్ళాడి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది కాజల్. తన భర్త, కొడుకు గురించి తెలిపింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ నన్ను పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించాడు. దానికి స్పందిస్తూ.. రెండున్నర సంవత్సరాల క్రితమే ఆ అదృష్టం మరొకరికి దక్కింది అని సరదానే సమాధానం చెప్పింది.

అలాగే ప్రస్తుతం ఇండియన్ 2, బాలకృష్ణ సినిమాల్లో నటిస్తున్నా అని తెలిపింది కాజల్. అలాగే రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ 2 చూశాను తమన్నా అద్భుతంగా నటించింది. ఆమె అన్ను భయపెట్టింది అని తెలిపింది. అదేవిధంగా అల్లు అర్జున్ గురించి చెప్పమని ఓ అభిమాని అడగ్గా..నాకు తెలిసిన మంచి వ్యక్తులలో అల్లు అర్జున్ ఒకరు. ఆయన ఎనర్జీని ఎంతగానో ఇష్టపడతానని కాజల్ చెప్పుకొచ్చింది.

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం
రాశికి అనసూయ క్షమాపణలు.. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ పై ఏమన్నదంటే?
రాశికి అనసూయ క్షమాపణలు.. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ పై ఏమన్నదంటే?
అద్దె ఇంటికి కూడా వాస్తు దోషం.. ఇది చూసుకోకపోతే కష్టాలు వదలవంతే!
అద్దె ఇంటికి కూడా వాస్తు దోషం.. ఇది చూసుకోకపోతే కష్టాలు వదలవంతే!
చీరలో అందాల సెగలు.. యూత్ గుండెల్లో మంట పెడుతున్న ఉప్పెన బ్యూటీ!
చీరలో అందాల సెగలు.. యూత్ గుండెల్లో మంట పెడుతున్న ఉప్పెన బ్యూటీ!
తెలుగు తేజానికి అన్యాయంపై ఎంపీ గురుమూర్తి నిప్పులు
తెలుగు తేజానికి అన్యాయంపై ఎంపీ గురుమూర్తి నిప్పులు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన స్టార్ హీరో
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన స్టార్ హీరో
రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??
రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??
మనం ప్రతిరోజూ వాడే 5 వస్తువుల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు ఇవే..
మనం ప్రతిరోజూ వాడే 5 వస్తువుల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు ఇవే..
మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
అసలైన టీ ఏదో.. మీకు తెలుసా ??
అసలైన టీ ఏదో.. మీకు తెలుసా ??