శ్రీ సత్యసాయి జిల్లాలోని గుడిబండ మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో వాల్మీకి విగ్రహం చుట్టూ ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేసిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఎలుగుబంట్లు విగ్రహం వద్ద నమస్కరించి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.