సినిమాలు తక్కువే కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. 

5  January 2026

Pic credit - Instagram

Rajeev 

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా హడావిడి చేస్తుంటారు. 

వారిలో దివ్య భారతి ఒకరు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలు కానీ.. చాలా మంది అభిమాన తారగా నిలిచింది. 

తమిళ్ సినిమా బ్యాచిరల్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.

బ్యాచిలర్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది దివ్య భారతి. ఆతర్వాత కింగ్ స్టన్ అనే సినిమాలో కనిపించింది. 

జీవి ప్రకాష్ నటించిన కింగ్ స్టన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. 

ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ గోట్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించాడు. 

కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు..ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.