AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదుర నీతి : రాత్రి సమయంలో ఎవరికి ఎక్కువగా నిద్రపట్టదో తెలుసా?

మహాభారత ఇతిహాసంలో ప్రధాన ప్రాతలలో మహాత్మ విదురుడు ఒకరు. ఈయన దాసికి, వ్యాసుడికి జన్మించిన మహాపురుషుడు. అత్యంత జ్ఞాన వంతులలో విదురుడు ఒకరు. ఆయన ఆలోచనలు, ఆయన మాటలు ఆ కాలం వారికే కాకుండా ఈ తరం వారికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. విదురుడు ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన ఎలాంటి వ్యక్తికి సరిగ్గా నిద్రపట్టదో తెలియజేశాడు. కాగా ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 05, 2026 | 5:36 PM

Share
సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పిన వారిలో విదురుడు ముందుంటాడు. విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ,హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరే వ్యక్తి. ఈయన కౌరవులు మంచి మార్గంలో వెళ్లాలి అని ఎన్నో నీతి వ్యాఖ్యలు తెలియజేశాడు. ఆయన చెప్పిన ఎన్నో మంచి మాటలు నేటి తరం వారికి ఉపయోగపడుతున్నాయి. పాండవులు ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుసరిస్తే, కౌరవులు మాత్రం అధర్మంలో నడిచేవారు.

1 / 5
అయితే ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడిపై చాలా ప్రేమను చూపించేవాడు. కానీ దుర్యోధనుడు చిన్న వయసు నుంచి అన్ని చెడ్డ పనులు, అధర్మ మార్గాన్ని అనుసరించే వాడు. అంతే కాకుండా కుమారులపై ఉన్న ప్రేమతో, కొన్ని సార్లు ధృతరాష్ట్రుడు కూడా అన్నీ అధర్మ కృత్యాలే అధిక్షేపించాడు. అప్పటి నుంచి ఆయన తీవ్రమైన మానసిక క్షోభతో ఇబ్బంది పడే వాడు, కనీసం నిద్రకూడా పట్టక, విదురుణ్నీ, పిలిచి మంచి  మాటలు చెప్పమని కోరేవాడు.

2 / 5
అయితే ఒకసారి విదురుడు దీని గురించే చెబుతూ.. ధృతరాష్ట్రుడికి ముందుగా ఎలాంటి వ్యక్తులకు సరిగ్గా నిద్రపట్టదో తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన చెబుతూ.. బలవంతుడితో విరోధం పెట్టుకున్న వ్యక్తి కంటి నిండా నిద్ర పట్టదు. ఏ వ్యక్తి అయితే అవతలి వ్యక్తి బలవంతుడు అని తెలిసి కూడా విరోధం పెట్టుకుంటాడో, ఆ వ్యక్తి కంటి నిండా నిద్రపోడు, మానసిక క్షోభను అనుభవిస్తాడు అని తెలిజేశాడు.

3 / 5
అదే విధంగా, కాముడికి, తప్పుడు మార్గంలో డబ్బు పోగొట్టుకున్న వ్యక్తికి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టదు. అంతే కాకుండా దొంగకు సైతం రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర ఉండదు అని తెలియజేశాడు.

4 / 5
అలా విదురుడు, జ్ఞానం ఉన్నవారు ఎలా ఉంటారు, మూర్ఖులు, అజ్ఞానులు ఎలా ఉంటారు అని తన నీతి మాటల ద్వారా సమాజానికి తెలియజేయడం జరిగింది. ఉత్తముడు అనే వ్యక్తి అధిక సంపద, జ్ఞానం ఉన్నప్పటికీ వినయంగానే ఉంటాడు, మూర్ఖుడు మాత్రమే, ఎక్కువ అహంకారం చూపిస్తూ, అడుగు అడుగునా పని ఆలస్యం చేస్తూ ఉంటాడని తెలియజేయడం జరిగింది.

5 / 5
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?

వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్

వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..