AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyaan Dhev: ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన కళ్యాణ్ దేవ్.. ఆమె గురించేనా..?

విజేత అనే సినిమా ద్వారా కళ్యాణ్ దేవ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్లేదనిపించుకుంది. ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించారు కళ్యాణ్ దేవ్. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి.

Kalyaan Dhev: ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన కళ్యాణ్ దేవ్.. ఆమె గురించేనా..?
Kalyan Dev
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2023 | 8:24 AM

Share

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీజను పెళ్లాడిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విజేత అనే సినిమా ద్వారా కళ్యాణ్ దేవ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్లేదనిపించుకుంది. ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించారు కళ్యాణ్ దేవ్. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి. ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కళ్యాణ్ దేవ్ చివరిగా నటించిన సూపర్ మచ్చి సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ శ్రీజ విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలోనూ వీళ్లిద్దరు కలిసున్న ఫోటోలు ఎక్కడా కనిపించడం లేదు. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ కలిసున్న ఫోటోలు లేకపోవడంతో అభిమానులలో అనుమానాలు మొదలయ్యాయి. అలాగే ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. కానీ దీనిపై ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఇక కళ్యాణ్ దేవ్ కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నాడు. ఇటీవలే తన కూతురితో ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు కళ్యాణ్ దేవ్.

తాజాగా మరో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు.  ” జీవితంలో మార్చులేనివి ఉంటాయి. అలాంటి వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే.. అవి మనకు మధురక్షణాలు. దీని మీరు ఒప్పుకుంటారా.? అంటూ రాసుకొచ్చాడు కళ్యాణ్ దేవ్. అయితే ఈ పోస్ట్ శ్రీజను ఉద్దేశించే షేర్ చేశాడని అంటున్నారు కొందరు.

View this post on Instagram

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..