బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్.. ఆ భారీ సినిమాలో కీలక పాత్ర
Rajeev
9 April 2026
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.
తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాల
ీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది.
కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలు
గు సినిమాలకు దూరంగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అందాల భామ.
ఇక ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
ఈ చిన్నది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అందాల భామకు భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలో ఈ అమ్మ
డు నటిస్తుంది.
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తుందని తెలుస్తుం
ది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?