AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: బాలీవుడ్ కోసం ధనుష్ స్పెషల్ ప్లాన్స్

Dhanush: బాలీవుడ్ కోసం ధనుష్ స్పెషల్ ప్లాన్స్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 7:42 PM

Share

ధనుష్ తన కెరీర్‌లో తెలివైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఉత్తరాదికి పూర్తిగా మారకుండానే, అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో, కృతి సనన్‌తో కలిసి మరో బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఓ ప్రేమకథా చిత్రమని, ఈ డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.

మనం అందరికీ తెలియాలి. మనకు అందరూ తెలియాలి… ఈ కాన్సెప్టునే ఫాలో అవుతున్నారు ధనుష్‌. ఉత్తరాదికి పూర్తిగా షిఫ్ట్ కాకుండా, అలాగని అక్కడి వాళ్లకు దూరంగా ఉండకుండా ప్లాన్‌ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో బాలీవుడ్‌ సినిమాకు సైన్‌ చేశారనే టాక్‌ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ నుంచే తనకంటూ ఓ స్పెషల్‌ ప్లేస్‌ని క్రియేట్‌ చేసుకున్నారు ధనుష్‌. సౌత్‌ హీరో అనే ఫీలింగ్‌ రానివ్వకుండా సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు సౌత్‌ సినిమా కరతో బిజీగా ఉన్నారు ధనుష్‌. ఈ సమ్మర్‌లో కర రిలీజ్‌ అయ్యాక బాలీవుడ్‌లో మరో సినిమా చేయాలన్నది ధనుష్‌ ప్లాన్‌. తేరే ఇష్క్ మే సెట్స్ మీదున్నప్పుడే ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఓ కాన్సెప్ట్ చెప్పారట ధనుష్‌కి. ఆ ఐడియాను ఇప్పుడు కంప్లీట్‌గా డెవలప్‌ చేశారట. ధనుష్‌ అండ్‌ కృతి.. ఇద్దరూ ఆనంద్‌కి ఓకే చెప్పేశారన్నది న్యూస్‌. పక్కా లవ్‌ సబ్జెక్టుతో ప్యాన్‌ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్‌ చేస్తున్నారట ప్రాజెక్టుని. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్

‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ

TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా

Virat Kohli: ధురంధర్‌కి విరాట్‌ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్‌ ట్వీట్

అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??

Follow Us