TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో అప్పట్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ బయటపడిన సంగతి తెలిసిందే. సమ్మర్ క్యాంప్‌లో జరిగిన ఈ ఘటనను మరోసారి గుర్తు చేసుకున్నారు పవన్ సతీమణి అన్నా కొణిదెల. ఏడాది కిందట జరిగిన ఈ ఘటనను గుర్తు చేస్తూ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో సందడి చేశారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ‘మీ ఇద్దరిలో మొదటగా ఎవరు ప్రపోజ్ చేశారు?’ అని అడగ్గా.. ఆయనే అంటే పవనే మొదటగా ప్రపోజ్ చేశారంటూ ఆమె సమాధానమిచ్చారు. తన ఆన్సర్ తో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు అన్నా.. !
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??
Peddi: నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే భారీ ధరకు పెద్ది రైట్స్
Dhurandar 2: కలెక్షన్స్‌పై రివెంజ్‌లా ఉంది పరిస్థితి.. ప్రపంచవ్యాప్త సంచలన వసూళ్లు
Devara – 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

