‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
మెగాస్టార్ చిరు తన అల్లుడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే డియర్ అల్లు అర్జున్ అంటూ.. ట్వీట్ చేశారు. అంతేకాదు గాడ్ బ్లెస్ యూ అంటూ దీవించాడు. ఇక తన మామ మెగాస్టార్ చిరు అంటే.. బన్నీకి అత్యంత అభిమానం. దీంతో ఆయన నుంచి ట్వీట్టర్ వేదికగా విషెస్ అందడంతో.. బన్నీ కూడా ఖుషీ ఖుషీ గా రిప్లై ఇచ్చాడు.
మెగాస్టార్ చిరు తన అల్లుడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే డియర్ అల్లు అర్జున్ అంటూ.. ట్వీట్ చేశారు. అంతేకాదు గాడ్ బ్లెస్ యూ అంటూ దీవించాడు. ఇక తన మామ మెగాస్టార్ చిరు అంటే.. బన్నీకి అత్యంత అభిమానం. దీంతో ఆయన నుంచి ట్వీట్టర్ వేదికగా విషెస్ అందడంతో.. బన్నీ కూడా ఖుషీ ఖుషీ గా రిప్లై ఇచ్చాడు. థాంక్యూ మెగాస్టార్ చిరంజీవి గారు.. Your wishes are always very special అంటూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్‌కు నమస్కరిస్తున్న ఎమోజీని కూడా యాడ్ చేశాడు బన్నీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. ‘బావా హ్యాపీ బర్త్‌డే. ఈ రోజు అద్భుతమైన రోజుగా గడపాలని, రాబోయే ఏడాది నీకు మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీనికి బన్నీ కూడా రియాక్టయ్యాడు. బావా… థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్‌ఫుల్ విషెస్ అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్పెషల్లీ.. వీరి బావా అనే పిలుపు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోల మధ్య ఉన్న బెస్ట్ బాండిగ్ గురించి అందరికీ తెలిసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??
Peddi: నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే భారీ ధరకు పెద్ది రైట్స్
Dhurandar 2: కలెక్షన్స్‌పై రివెంజ్‌లా ఉంది పరిస్థితి.. ప్రపంచవ్యాప్త సంచలన వసూళ్లు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

