AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Use: 1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?

1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెలుసుకోండి. కొత్త 4.5-5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలు రోజుకు 4-5 యూనిట్లు వినియోగిస్తే, పాత ఏసీలు రోజుకు 20 యూనిట్ల వరకు వాడతాయి. నెలవారీ వినియోగం, బిల్లుపై దీని ప్రభావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Ravi Kiran
|

Updated on: Apr 09, 2026 | 9:39 PM

Share
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ వాడకం అనివార్యమైనప్పటికీ, విద్యుత్ బిల్లుల లెక్కలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారునికి అవసరం. ముఖ్యంగా 1.5 టన్ ఏసీని రోజుకు 8 గంటల పాటు వాడితే అయ్యే ఖర్చు.. కొత్త, పాత టెక్నాలజీల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
గది పరిమాణాన్ని బట్టి ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్వర్టర్ టెక్నాలజీ, 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు విద్యుత్ ఆదా చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు, ఒక ఆధునిక 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీని రోజుకు 8 గంటలు వాడితే, అది సగటున రోజుకు 3 నుంచి 5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు గది చల్లబడిన తర్వాత తక్కువ శక్తితో పనిచేయడమే దీనికి కారణం.

2 / 5
కొత్త టెక్నాలజీ గల 1.5 టన్ ఏసీని రోజుకు 8 గంటల చొప్పున నెలకు వాడితే, సుమారు 120 నుంచి 150 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. మీ ప్రాంతంలోని యూనిట్ ధరను బట్టి ఇది బిల్లులో అదనపు భారంగా మారుతుంది.

3 / 5
అయితే, పాత టెక్నాలజీ ఏసీలు(నాన్-ఇన్వర్టర్) వాడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇవి గంటకు 2 నుంచి 2.5 యూనిట్ల వరకు విద్యుత్తును తీసుకుంటాయి. అంటే ఇవి రోజుకు దాదాపు 20 యూనిట్లు, అంటే నెలకు 600 యూనిట్ల వరకు విద్యుత్తును వాడే అవకాశం ఉంది. ఇది కొత్త ఏసీలతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం.

4 / 5
ఏసీ కొనేముందే దాని స్టార్ రేటింగ్, అది ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుందో తెలిపే లేబుల్‌ను గమనించాలి. తక్కువ విద్యుత్ వినియోగించే మోడళ్లను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో భారీ కరెంటు బిల్లుల నుంచి తప్పించుకోవచ్చు. సరైన నిర్వహణ, సరైన ఉష్ణోగ్రత (24-25 డిగ్రీలు) వద్ద ఏసీని వాడటం వల్ల బిల్లును మరింత తగ్గించుకోవచ్చు.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!