AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో క్రేజీ బ్యూటీ.. అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. కానీ ఇప్పుడు

సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.

Rajeev Rayala
|

Updated on: Apr 09, 2026 | 9:44 PM

Share

1 / 5
వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రం ఒకటి రెండు మాత్రమే.. హిందీలోనూ ట్రై చేసింది కానీ .. అక్కడా లాభం లేకుండా పోయింది.

2 / 5
అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు.

3 / 5
ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.ఆతర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది.

4 / 5
ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది.  బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసిన సీరత్ కపూర్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది.

5 / 5
Follow Us
మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం..

 ఉదయం 5 గంటలకే లేవాలా? 5 AM రొటీన్‌లోని అసలు విషయం ఇదే!

కిచెన్ నుంచి బెడ్‌రూమ్ వరకు.. ఏ గదికి ఏ రంగు సరిపోతుందో తెలుసా?

నోరూరించే కొబ్బరి పాల అన్నం.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే..

మిగిలిన అన్నంతో మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు.. ఇలా చేయండి!

  పాత ప్లాస్టిక్ కవర్లతో ఇన్ని పనులా? డబ్బు ఆదా చేసే చిట్కా

'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? పాపం 34 ఏళ్లకే హఠాన్మరణం..

రిచ్‌ లుక్‌, తక్కువ ధరతో మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇయర్‌బడ్స్‌

  ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారా? ఈ చిన్న అలవాటు తగ్గించేస్తుంది

బ్లాక్ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికేటప్పుడు ఇలా చేయొద్దు