సైలెంట్ అయిపోయిన కుర్ర భామ అనికా సురేంద్రన్
Rajeev
9 April 2026
బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనికా సురేంద్రన్, ప్రస్తుతం దక్షిణ భారత చిత్ర
పరిశ్రమలో ప్రధాన కథానాయికగా తనదైన ముద్ర వేసింది.
ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అలరిస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో సరైన అవకాశం కోసం ఎదురుచూస్
తుంది ఈ అమ్మడు.
తమిళంలో అత్యధిక చిత్రాల్లో నటించింది. విశ్వాసం, ఎన్నై అరిందాల్ వంటి చిత్రాలతో ఎక్కువగా
పాపులర్ అయ్యింది.
ఈ రెండు సినిమాల్లో ఆమె అజిత్ కూతురిగా కనిపించింది. చిన్నవయసులోనే బాలనటిగా విపరీతమైన క్ర
ేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
బుట్టబొమ్మ మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్టు కాకపోయినా నటిగా
ప్రశంసలు అందుకుంది అనికా.
ఆ తర్వాత ఓ మై డార్లింగ్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ధనుష్ తెరకెక్కించిన జాబిలమ్మ
నీకు అంత కోపమా సినిమాతో హీరోయిన్ గా హిట్టు అందుకుంది.
అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. నెట్ట
ింట ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?