Sunitha Boya: మరోసారి తెరపైకి సునీత బోయ.. తనకు మంచు విష్ణు న్యాయం చేయాలని డిమాండ్..

ప్రొడ్యుసర్ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Sunitha Boya: మరోసారి తెరపైకి సునీత బోయ.. తనకు మంచు విష్ణు న్యాయం చేయాలని డిమాండ్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 11, 2021 | 12:32 PM

ప్రొడ్యుసర్ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సునీత బోయ వార్తల్లో నిలిచింది. సినీ నిర్మాత బన్నీవాసుపై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారని.. అంతేకాకుండా… అబార్షన్ కూడా చేయించారని.. ఇదే విషయంపై రెండేళ్లుగా తనకు న్యాయం చేయాలని పోరాడుతున్నాను అని చెప్పుకొచ్చింది సునీత. తెలంగాణ పోలీసులను బన్నీ వాసు మ్యేనేజ్ చేస్తున్నారని… గీతా ఆర్ట్స్ వారు ఇప్పటికైనా తనకు ఏం జరిగిందో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక ప్రస్తుతం మా అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మంచు విష్ణు.. ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగితే ముందుంటానన్నారు.. ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై విష్ణు స్పందించాలని.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని కోరింది సునీత.

గతంలో ఫిల్మ్ ఛాంబర్ వద్ద గొలుసులతో తనను తాను బంధించుకొని బన్నీ వాసుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ ముందు కూడా సునీత్ న్యూసెన్స్ చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమెపై ఎన్నో కేసులు నమోదయ్యాయి.అలాగే రెండు కేసుల్లో జైలుకు కూడా వెళ్లింది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది సునీత.

Also Read: Prakash Raj: నేను తెలుగువాడిని కాదు.. అది నా తప్పా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ షాకింగ్ డెసిషన్.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా..

Love Story: ఆహాలో మరో అందమైన ప్రేమకథ.. నాగచైతన్య, సాయిపల్లవిల లవ్‏స్టోరీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Manchu Vishnu: మరోసారి మా ఎన్నికలపై స్పందించిన మంచు విష్ణు.. ఆ తర్వాతే మాట్లాడతా అంటూ ట్వీట్..

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?