Devara Collections: ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. కలెక్షన్స్ ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు 16 రోజుల్లో దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ రికార్డును సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

Devara Collections: ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద 'దేవర' విధ్వంసం.. కలెక్షన్స్ ఎంతంటే..
Devara Movie
Follow us

|

Updated on: Oct 13, 2024 | 3:47 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గత నెల 27న విడుదలైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తుంది. దసరా హాలిడేస్ కావడంతో ఈ చిత్రానికి ఇప్పటికీ థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు 16 రోజుల్లో దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ రికార్డును సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటించిన చిత్రం కావడంతో విడుదలకు ముందే దేవరపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. అంతేకాకుండా దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా దేవర సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో బీటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.500 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయ్యిందని అంటున్నారు.

దేవర థియేట్రికల్ బిజినెస్ రూ.180 కోట్లకు జరగ్గా.. ఈ సినిమా కనీసం రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్టు అన్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీీ రూ. 500 కోట్లు గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇప్పటికే దేవర సక్సెస్ పార్టీ జరగ్గా.. ఎన్టీఆర్ సోలో హీరోగా రూ.500 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దేవర సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద 'దేవర' విధ్వంసం..
ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద 'దేవర' విధ్వంసం..
టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే..
టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే..
ఈ పాపను గుర్తు పట్టారా?జాబ్ మానేసి డ్యాన్సులు..ఇప్పుడేమో హీరోయిన్
ఈ పాపను గుర్తు పట్టారా?జాబ్ మానేసి డ్యాన్సులు..ఇప్పుడేమో హీరోయిన్
బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..
బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..
కీలక నిర్ణయం..ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
కీలక నిర్ణయం..ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
పట్టపగలే గూడ్స్ రైల్లో దోపిడీ.. టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు లూటీ..
పట్టపగలే గూడ్స్ రైల్లో దోపిడీ.. టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు లూటీ..
పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా.. ?
పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా.. ?
నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే ఎంత అదృష్టమో..
నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే ఎంత అదృష్టమో..
సీతమ్మ వాకిట్లో మూవీలోని పాప.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా..
సీతమ్మ వాకిట్లో మూవీలోని పాప.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా..
ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. న్యాచురల్ దివ్యౌషధం..
ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. న్యాచురల్ దివ్యౌషధం..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..