Jr.NTR: ఎన్టీఆర్‏తో ‘ఆదిపురుష్’ హీరోయిన్.. తారక్.. కృతి సనన్ వీడియో వైరల్..

ఓవైపు వరుస సినిమా ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తారక్..మరోవైపు యాడ్స్ చేయడంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పాంటా, లిషియస్ బ్రాండ్స్ కు ప్రమోటర్ గా ఉన్నా తారక్.. ఇప్పుడు మరో బ్రాండ్ కు ప్రమోటర్ అయ్యారు.

Jr.NTR: ఎన్టీఆర్‏తో 'ఆదిపురుష్' హీరోయిన్.. తారక్.. కృతి సనన్ వీడియో వైరల్..
Ntr, Kriti Sanon
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2023 | 9:42 AM

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతోనే నార్త్ లోనే కాదు.. వరల్డ్ వైడ్‏గా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో తారక్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ రేపు (మార్చి 23న) ప్రారంభంకానుంది. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ తారక్ సినిమా ఉండనుంది. ఓవైపు వరుస సినిమా ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తారక్..మరోవైపు యాడ్స్ చేయడంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పాంటా, లిషియస్ బ్రాండ్స్ కు ప్రమోటర్ గా ఉన్నా తారక్.. ఇప్పుడు మరో బ్రాండ్ కు ప్రమోటర్ అయ్యారు. అదే. యాపిల్ ఫిజా బ్రాండ్.

యాపిల్ ఫిజా బ్రాండ్ ప్రవేశపెడుతున్న కొత్త రకం పానీయానికి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు. తారక్ మాత్రమే కాకుండా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. వీరిద్దరికి సంబంధించిన కమర్షియల్ యాడ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. తారక్, కృతి ఇద్దరూ యాడ్స్ లో వైట్ అండ్ వైట్ తో మెరిసిపోతున్నారు.

ఇక తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియోలో తారక్ మరింత స్టైలిష్ లుక్ లో కనిపించారు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా కూడా వస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం కృతి సనన్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్,కుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!