D.V.V Danayya: నేను ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదంటే ?? క్లారిటీ ఇచ్చిన దానయ్య
ఓ పక్క ట్రిపుల్ ఆర్ ఆస్కార్ జెర్నీ షురూ అయింది.. మరో పక్క దానయ్య మిస్సింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అయింది.! ఆ వెంటనే ట్రిపుల్ ఆస్కార్ గెలుచుకుందనే సంబరం మొదలైంది..
ఓ పక్క ట్రిపుల్ ఆర్ ఆస్కార్ జెర్నీ షురూ అయింది.. మరో పక్క దానయ్య మిస్సింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అయింది.! ఆ వెంటనే ట్రిపుల్ ఆస్కార్ గెలుచుకుందనే సంబరం మొదలైంది.. అందులోనూ దానయ్య లేడేంటనే కొశ్వ్చన్ రెయిజ్ అయింది. అయితే ఇప్పుడు ఇన్నిరోజులకు ఈ కొశ్వ్చన్‌కు సమాధానం దొరికింది. ఓ పక్క ఆస్కార్ అచీవ్‌మెంట్ జర్నీలో జక్కన్న ఫుల్ బిజీగా ఉంటే.. మరో పక్క తన కొడుకును హీరోగా లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్న ధానయ్య.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తాను ఆస్కార్ వేడుకల్లో ఎందుకు లేనో.. చెప్పారు. ఎప్పటి నుంచో అటు నెట్టింట ఇటు ఇండస్ట్రీలో వైలర్ అవుతున్న ప్రశ్నలను .. సింగిల్ లైన్‌తో ఆన్సర్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు జారుమిఠాయా పాటపై మోహన్ బాబు రియాక్షన్
Ram Charan – Jr NTR: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్‌గా చెర్రీ, తారక్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

