చిరు జారుమిఠాయా పాటపై మోహన్ బాబు రియాక్షన్
ఈ న్యూసేంటో తెలుసా.. ఈ న్యూసేంటో తెలుసా..! మీరింట అంటే తప్పకుండా ఈ న్యూసును చెబుతా జంబలకడి జారుమిఠాయా! ఏంటి నవ్వుతున్నారా..!
ఈ న్యూసేంటో తెలుసా.. ఈ న్యూసేంటో తెలుసా..! మీరింట అంటే తప్పకుండా ఈ న్యూసును చెబుతా జంబలకడి జారుమిఠాయా! ఏంటి నవ్వుతున్నారా..! ఎంతైనా.. తెలుగు టూ స్టేట్స్‌లో.. ఈ మధ్య కాలంలో ఇంతలా పాపులర్ అయిన లైనే లేదు కదా..! అందుకే చిరు కూడా ఇదే ఈ లైన్‌ను.. తన సినిమాలో.. వాల్తేరు వీరయ్యలో వాడారు కదా..! ఆ.. మరి దానిపై మోహన్ బాబు రియాక్షన్ ఏంటి? ఆయన ఫీలయ్యారా? హర్ట్ అయ్యారా? లేక నవ్వుకుని వదిలేశారా? తెలుసుకోవాలంటే.. చూసేయండి ఈ జంబలకిడి జారు మిఠాయా! సన్ ఆఫ్ ఇండియా దెబ్బతో కాస్త సైలెంట్ అయిన మోహన్ బాబు.. జంబలకిడి జారు మిఠాయా దెబ్బతో.. నెట్టింట విపరీంగా వైరల్ అయ్యారు. తన ఎల్డర్ సన్ మంచు విష్ణును కలుపుని ఈ సాంగ్ మీమ్స్‌తో.. పేరడీస్‌తో.. రీల్స్‌తో.. విపరీతంగా బజ్ చేశారు. దాంతోపాటే ఏకంగా మెగాస్టార్ చిరు కూడా.. తన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్యలో.. జారుమిఠాయను ఇమిటేట్ చేసేలా కూడా చేసుకున్నారు. అయితే ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాక్టయ్యారు మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan – Jr NTR: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్‌గా చెర్రీ, తారక్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

