సీతారామం సాంగ్‌కు జపనీస్ జంట డాన్స్.. ఎంతబాగా చేశారో మీరే చూడండి

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అలాగే మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా తమిళ్, హిందీ భాషల్లోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

సీతారామం సాంగ్‌కు జపనీస్ జంట డాన్స్.. ఎంతబాగా చేశారో మీరే చూడండి
Sita Ramam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 02, 2024 | 5:50 PM

టాలీవుడ్ లో ఇప్పటికే చాల ప్రేమకథలు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి సినిమాల్లో సీతారామం సినిమా ఒకటి. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అలాగే మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా తమిళ్, హిందీ భాషల్లోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ పాటకు  ఓ విదేశీ జంట అద్భుతంగా డాన్స్ చేశారు. అభినయాన్ని చూడచక్కగా చేశారు ఆ జంట.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీతారామం సినిమాలోని ఇంతందం దారి మల్లిందా అనే పాటకు వీడియో చేశారు ఆ విదేశీ జంట. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో పాటు ఆ పాటలో డ్రస్ లను కూడా మ్యాచ్ చేశారు ఈ కపుల్. ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు గతంలో చాలా సాంగ్స్ కు స్టెప్పులేశారు ఈ ఇద్దరూ.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని పాటకు కూడా  స్టెప్పులేశారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కు డాన్స్ చేశారు. ఈ వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది. సేమ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ఈసారి ఇలా సీతారామం సాంగ్ తో అలరించారు. ఈ వీడియోల పై మీరూ ఓ లుక్కేయండి.

సీతారామం సాంగ్ కు డాన్స్ వేసిన విదేశీ జంట..

View this post on Instagram

A post shared by Mayo Japan (@mayojapan)

గుంటూరు కారం సాంగ్ కు డాన్స్ చేసిన  విదేశీ జంట..

View this post on Instagram

A post shared by Mayo Japan (@mayojapan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!